అందరిలో మంచిని చూడటం నేర్చుకొంటే
మనలోని మంచి ఇంకా పెరుగుతుంది.
అహం వల్ల ఏర్పడే అంధకారం
చీకటి కంటే భయకరంగా ఉంటుంది.
అందుకే అహంకారాన్ని వీడండి.
వెలుగు దిశగా అడుగులు వేయండి.
గుడ్ మార్నింగ్..
కొందరు మనల్ని ఇష్టపడతారు.
కొందరు మనల్ని ద్వేషిస్తూ వుంటారు.
ద్వేషించే వాళ్లను క్షమించండి .
ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి.
శుభోదయం నేస్తమా !
ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం.
ఇతరులను నవ్విస్తే అది ఆనందం.
నువ్వు నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ
పదికాలాలపాటు నడిస్తే అదే అనుబంధం.
ఈ రోజుని నీ చిరునవ్వుతో ప్రారంభించు.
గుడ్ మార్నింగ్..
నువ్వు బాధపడతావని అబద్దం చెప్పే వారి కంటే
నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పే వారినే నమ్మాలి.
ఆశ మనషిని బతికిస్తుంది.
ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది.
కానీ అవసరం.. మనిషికి అన్నీ నేర్పిస్తుంది.
శుభోదయం..
ఈ రోజు మీరు అనుకున్నది సాధించే
రోజు కావాలని రోజంతా చిరునవ్వుతో ఉండాలని కోరుతూ
శుభోదయం మిత్రమా!
ఇతరులు నీ పట్ల చూపే నిర్లక్ష్యం, అసహ్యం,
డ్రామా లేదా నెగెటివిటీ..
మొదలైనవాటి ప్రభావం నీపై అస్సలు పడనీయద్దు.
నువ్వు ఎప్పటికీ నీలానే ఉండు..
గుడ్ మార్నింగ్..
కష్టం అందరికీ శత్రువే…కానీ.. ఆ కష్టాన్ని కూడా
చిరునవ్వుతో స్వీకరిస్తే విజయం నిన్ను వరిస్తుంది.
గుడ్ మార్నింగ్..
ఎవరిపట్ల అయినా ద్వేషభావం ఉంటే..
వారిని ప్రేమిస్తున్నట్లు అస్సలు నటించద్దు.
అది మీ ఇద్దరికీ మంచిది కాదు..
శుభోదయం..
అమ్మ చెప్పింది ఉదయాన్నే
మంచివారికి గుడ్ మార్నింగ్ చెప్పమని
నీ కన్నా మంచివారు ఎవరున్నారు!
జీవితం యొక్క అర్థం మీ బహుమతిని కనుగొనడం.
ప్రతిఫలంగా దాన్ని ఇవ్వడమే జీవితం యొక్క ఉద్దేశ్యం ..
నిన్ను భారంగా భావించే బంధాలతో
బలవంతంగా జీవించే కన్నా..
అటువంటి వారికి దూరంగా ఉంటూ
ఒంటరిగా జీవించడం మేలు..
శుభోదయం..
ఏపనైనా నీకు సంతోషాన్ని ఇస్తే,
మరెవరి అభిప్రాయం
పట్టించుకోవాల్సిన అవసరం లేదు
మనిషిలో కొత్త అవకాశపు ఆశలను
చిగురింపజేస్తూ ప్రతిరోజూ తెల్లవారుతుంది.
గుడ్ మార్నింగ్.
జీవితంలో మీకు ఏదైనా కావాలంటే,
దాన్ని అందుకొనే వరకు పనిచేయండి.
మన శక్తి కన్నా సహనం
ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది..
శుభోదయం..
Share: